మంచిర్యాల జిల్లా చెన్నూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.ఆయనికి ఎన్ టిపిసి వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, బి ఆర్ ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement