Monday, January 20, 2025

ADB | సర్రన్ జిన్నింగులో భారీ అగ్ని ప్రమాదం…

జైనూర్, (ఆంధ్రప్రభ) : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని సర్ రన్ జిన్నింగులో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించి0ది.

జిన్నింగ్లో కొనుగోలు చేసిన పత్తిని ఆవరణలో నిర్వహించగా ఒక ఐచర్ వాహనం నుండి పత్తిని ఆన్ లోడ్ చేస్తుండగా ఒకేసారి అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో వేలాది క్వింటాళ్ల పత్తి దగ్ధం అయింది. దీంతో లక్షలాది రూపాయలు నష్టం జరిగినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. జిన్నింగ్ నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చిన అగ్నిమాకపోక వాహనాలు రాక ఆలస్యం కావడంతో జిన్నింగ్ వివాహకులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఇంకా అధికారులు అగ్ని ప్రమాదం దగ్గరికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement