బెల్లంపల్లి : బెల్లంపల్లి బస్తీ నుండి పోచమ్మ ఆలయం వరకు రోడ్డు గుంతల మయంగా ఉండి రెండు రోడ్ల మధ్య రోడ్డు గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఉండటం వల్ల ద్విచక్ర వాహనదారులు కిందపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆ గ్యాప్‌ను పూడ్చాలని కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement