చెన్నూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామ సభలో ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళ్లి కేరి లు ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement