ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : ఓ వివాహిత బాసర సమీపాన గోదావరి నదిలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టాక్లీ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడానికి బాసర సమీపాన గోదావరి నదిలో దూకింది. ఈ విషయాన్ని జాలర్లు గమనించారు. వెంటనే గోదావరిలోకి దూకి ఆమెను రక్షించారు. అనంతరం బాసరలో పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమె సమస్య తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె ఇంటికి పంపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement