జైనూర్, జనవరి 8(ప్రభన్యూస్) కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ కేంద్రంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఐచర్ ఓనర్ డ్రైవర్ షేక్ రియాజ్ (45) తన సొంత ఐచర్ వాహనానికి ఉరివేసుకొని చేసుకున్నట్లు ఆయన బంధువులు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అటువైపు వెళుతున్న వారి గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement