Tuesday, November 26, 2024

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ..

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలానికి చెందిన బి.సంధ్యారాణికి రూ.60వేలు, నెన్నెల మండలం జోగాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణకు రూ.36వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement