Friday, November 22, 2024

ADB: బంగ్లాదేశ్ ఘటనను నిరసిస్తూ చెన్నూర్ బంద్..

చెన్నూర్, ప్రభన్యూస్: బంగ్లాదేశ్ ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో హిందూ ఐక్యవేదిక అధ్వర్యంలో ఇవాళ‌ చేపట్టిన బంద్ కార్యక్రమానికి వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్ పాటించాయి. ఈ సందర్భంగా పట్టణంలో హిందూ ఐక్యవేదిక అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement