ఇచ్చోడ, డిసెంబర్ 26(ప్రభన్యూస్)
మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఆస్తి తగాదాల కారణంగా ఒక వ్యక్తిని ఇరువురు కలిసి దారుణంగా హత్య చేశారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న ఈశ్వర్ అనే యువకుడిని కారణంగా దగ్గరి బంధువులే వెంబడించి గొడ్డలితో కత్తులతో దారుణంగా హత్య చేశారు.
ADB: ఆస్తి తగాదాలతో ఒకరి దారుణ హత్య
Advertisement
తాజా వార్తలు
Advertisement