Tuesday, November 26, 2024

TS : చెన్నూరు లో బిఆర్ఎస్ నిరసన గళం

చెన్నూర్, ప్రభ న్యూస్: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన గళం విప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల కే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement