చెన్నూర్, ప్రభన్యూస్: ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరశిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఉదయం రాస్తారోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు కొత్త బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టగా స్థానిక సిఐ రవీందర్ పోలీసు సిబ్బంది తో విరమింపచేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలని దాడులు అరెస్టులకు పూనుకుంటుందని ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement