బెల్లంపల్లి: నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దకూర మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, టీఆర్ఎస్వి మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు నాయికని సురేందర్‌లు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ అనురాధ-సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవినాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement