చెన్నూర్ ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీ లో ఆదివారం రాత్రి జరిగిన విహహ విందులో ఘర్షణ చోటు చేసుకుంది. విందులో జరుగుతున్న యువకుల డ్యాన్స్ కత్తుల దాడికి దారి తీసింది ఆకుల శ్యామ్ అనే వ్యక్తి ఆరుగురు యువకుల పై దాడి చేయడంతో గాయాపాలయ్యారు.
- Advertisement -
గాయాలపాలైన వారిని బందువుల ఆసుపత్రికి తరలించగా అందులో ఇరువురికి తీవ్రగాయాలు కాగా ఉన్నత వైద్యానికై మంచిర్యాల పట్టణానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.