బెల్లంపల్లి : మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తే వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ బంకర్ వద్ద అనాధికారిక కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేతలో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement