నిర్మల్ : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని కోరుతూ ఆ దేవస్థాన ఈవో ఆహ్వాన పత్రికను అందించారు. నిర్మల్ పట్టణం శాస్త్రినగర్ లోని ఆయన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఈవో కలిసి మహోత్సవాలకు రావాలసిందిగా కోరారు.. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement