బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అడీషనల్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వార్డు కౌన్సిలర్ కొమ్ముల సురేష్, డీఈ మసూద్ అలీ, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, రాములు నాయక్, ఎస్.కె.అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement