హైదరాబాద్లోని వనస్థలిపురంలో జీఎస్ఆర్ కన్వెన్షన్లో ఎల్బీనగర్ ఏసీపీ ఎస్. జానకిరెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏసీపీ జానకిరెడ్డి తమ ప్రాంత వాసి కావడంతో వివాహ వేడుకకు విచ్చేసిన బంధు మిత్రులందరినీ పెరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement