Thursday, January 16, 2025

Accident – కారు – లారీ ఢీ – చిన్నారితో సహా ఇద్దరి మృతి

వరంగల్ జిల్లాలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. . వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం జరిగింది. లారీని అతివేగంతో కారు ఢీ కొట్టింది. ఇక ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు కె సముద్రం కు చెందిన వారిగా గుర్తించారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement