తొర్రూరు టౌన్ (ఆంధ్రప్రభ)మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బోర్ వెల్ లారీ బైక్ ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన. సోమవారం ఉదయం జరిగింది.
స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణం లో ఈ రోజు ఉదయం అన్నారం క్రాస్ రోడ్ వద్ద బైక్ పై వెళ్తున్న ఫోటో గ్రాపార్ కున వరుణ్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
- Advertisement -
.మృతునిది మేడ్చల్ జిల్లా (హైదారాబాద్) సూరారం అని ఫ్రెండ్ సూర్యతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది