మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ విద్యుత కార్యాలయంలో నేడు నిర్వహించిన ఏసీబీ రైడ్స్ ఇద్దరు ఉద్యోగులు చిక్కారు.. ఓ వ్యక్తి నుంచి రూ 15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.. విద్యుత్ శాఖ ఎఈ బలరాం నాయక్, లైన్ మన్ హెమంత్ నాయక్ లు ఒక పని కోసం లంచం డిమాండ్ చేశారు.. దీంతో బాధితుడు ఎసిబికి ఫిర్యాదు చేయడంతో నేడు వలపన్ని ఈ ఇద్దరు ఉద్యోగులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ACB Rides – విద్యుత్ శాఖలో లంచావతారాలు… ఎసిబికి చిక్కిన రెండు జలగలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement