ఆన్ లైన్ యాప్ వేధింపులకు యువకుడు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆకాశ్ అనే యువకుడు రూ.6వేలకు రూ.60వేలు చెల్లించాడు. ఇంకా బకాయి ఉందంటూ యువకుడిని వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేక ఆకాశ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం బావోజీ తండాలో చోటుచేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement