Thursday, November 28, 2024

Basara | ఆలయానికి రూ.11లక్షల డొనేషన్ అందజేసిన దాత

బాసర, ఆక్టోబర్ 29 (ఆంధ్ర ప్రభ) : శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లికి చెందిన విజయ సరస్వతి దాసు అనే భక్తుడు ఆలయానికి రూ.11లక్షల డొనేషన్ అందజేశారు.

ఈఓ కార్యాలయంలో ఆలయ ఈఓ విజయ రామారావుకు విజయ సరస్వతి దాసు 11 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని భక్తుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement