Wednesday, December 4, 2024

Breaking| వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య

వరంగల్ జిల్లాలో రంగంపేటలో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి రాజమోహన్ హత్యకు గురయ్యారు. దుండగులు బ్యాంక్ ఉద్యోగి కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. హత్య అనంతరం దుండగులు కారులో మృతదేహాన్ని వదిలి పరారయ్యారు. అయితే నిందితులు పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నట్లు తెలుస్తంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement