Saturday, November 23, 2024

Breaking: తెలంగాణ వైద్య శాఖ‌లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి

వైద్యరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు. అటు 16, 940 ఉద్యోగాలను సర్కారు తీసుకు రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడి.. 60, 929 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మరో 16 వేల 940 పోస్టులకు అనుమతి ఇవ్వ‌నున్నారు. అలాగే ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement