Thursday, November 21, 2024

జూరాలకు 2.55 లక్షల క్యూసెక్కుల వరద.. 45 గేట్లు ఎత్తివేత

కృష్ణా న‌దికి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వ‌ర‌ద ప్ర‌వాహం వ‌స్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోలు పెరిగాయి. ఎగువనుంచి 2.55 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతోంది. ఈ క్ర‌మంలో అధికారులు 45 గేట్లు ఓపెన్ చేసి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.76 మీటర్ల వద్ద ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.65 టీఎంసీలు. ఇప్పుడు 8.14 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement