Thursday, November 21, 2024

కామారెడ్డిలో బాలిక ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిన్నమల్లారెడ్డి గ్రామంలో సాత్విక (17) అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మండలించాడని మనస్థాపానికి గురైన బాలిక చున్నీతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సాత్విక మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement