హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించింది హైకోర్టు.
అక్రమ కట్టడాలపై నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది హైకోర్టు.
అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న హైకోర్టు దీనిపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్
కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలపాలన్న హైకోర్టు విచారణను ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది.
కబ్జా కోరల్లో హైదరాబాద్.. కళ్లు మూసుకున్నారా..? హై కోర్టు సీరియస్
Advertisement
తాజా వార్తలు
Advertisement