హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వేదికగా మంగళవారం నాడు వైటీపీ(వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ) అధ్యక్షురాలు షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మీయులతో షర్మిల సమావేశం కానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. మొత్తం 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు, షర్మిల మద్దతుదారులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకానున్నారు. కాగా భారీ కాన్వాయ్‌తో వీరు హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement