Tributes | గుండెపోటుతో ఒక‌రు మృతి

Tributes| గుండెపోటుతో ఒక‌రు మృతి

  • నేత‌ల నివాళులు
  • మృతుడి కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం

Tributes| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కాలనీకి చెందిన మీస నర్సయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ(A local party) నాయకుల ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి కంది కృష్ణ చైతన్య రెడ్డి, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కుండే మల్లయ్యలతో కలిసి ఇవాళ‌ నర్సయ్య పార్ధివదేహానికి(To the body) పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అంత్యక్రియల(funeral) నిమిత్తం కృష్ణ చైతన్యరెడ్డి నర్సయ్య కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎన్నికల ఇంచార్జి జున్నుతుల మహేందర్ రెడ్డి(Mahender Reddy), మండల పార్టీ ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, మండల కార్యదర్శి సాధు నర్సింగరావు, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య, నాయకులు పసునూరి యాకోబు, పందిర్ల రాజేందర్, సింగిరెడ్డి అనిల్, సాధు రాజు, ఆకులపల్లి సుదర్శన్, పులిచెరు కనకరాజ్, గజ్జె రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply