Tribute | ఘన నివాళి
- పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి
Tribute | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు (prasad babu) ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గొరిపర్తి సుధాకర్, వీఆర్వో పామర్తి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

