Transfers | ఏడుగురు ఎస్ఐల బదిలీ

Transfers | ఏడుగురు ఎస్ఐల బదిలీ

Transfers | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కాలేశ్వరం జోన్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు ఎస్ఐలను బదిలీ (Transfers) చేస్తూ కాలేశ్వరం జోన్ డిఐజి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) ఇవాళ‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆసిఫాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న ఎం, ప్రశాంత్ ను మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ కు, నస్పూర్ లో పనిచేస్తున్న ఉపేందర్ ను రామగుండం టాస్క్ ఫోర్స్, తాండూరులో పనిచేస్తున్న కిరణ్ కుమార్ ను హాజీపూర్ కు, హాజీపూర్ లో పనిచేస్తున్న స్వరూప్ రాజ్ ను పిసిఆర్ రామగుండంకు, గోదావరిఖని వన్ టౌన్ లో పనిచేస్తున్న భూమేష్ ను రామకృష్ణ పూర్ కు, రామకృష్ణాపూర్ లో పనిచేస్తున్న రాజశేఖర్ ను సిసిఆర్బి రామగుండంకు, రామగుండం విఆర్ లో ఉన్న సుగుణాకర్ ను ఆసిఫాబాద్ జిల్లా విఆర్ కు బదిలీ (Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply