కంచనపల్లికి రాకపోకలు బంద్
( తొట్టంబేడు, ఆంధ్రప్రభ) : మొంథా తుఫాను నీటి ప్రవాహం వల్ల చిత్తూరు జిల్లా (ChittoorDistrict) తొట్టంబేడు మండలం కంచనపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు నాగాలమ్మ పుట్ట దగ్గర గండి పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తప్పలేదు.