రుద్రవెల్లి వంతెనపై రాకపోకలు బంద్

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లోని బీబీనగర్ (Bibinagar), వలిగొండ (Valigonda) మండలంలోని రుద్రవెల్లి, భీమలింగంపల్లి కాల్వ మూసీ వంతెన పై నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు శుక్రవారం రాకపోకలు నిలిపివేశారు. రాత్రి కురిసిన భారీ వర్షాలకు (rains) మూసీ (Musi) ఉధృతంగా ప్రవహిస్తుంది. వాహనదారులు (motorists) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply