TG | బస్సును విరాళమిచ్చిన తోషిబా.. ప్రారంభించిన మంత్రి దామోదర్

సంగారెడ్డి, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు తోషిబా ఇండస్ట్రీస్ తమ సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా రూ.33 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన బస్సును మెడికల్ కాలేజీకీ కేటాయించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ జెండా ఊపి మెడికల్ కాలేజీకీ బస్సును ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *