తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భైటాయించి ఆందోళన చేపట్టారు షర్మిల. కాగా, మొదటి నుంచి తెలంగాణలో సమస్యలు, పరిష్కారంపై ఆందోళనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసుకుని రాజకీయంగా పలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవ్వాల చేపట్టిన నిరసన కార్యక్రమంలో షర్మిళను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు.
Breaking: వైఎస్ షర్మిల అరెస్టు.. టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు ఆందోళన..
Advertisement
తాజా వార్తలు
Advertisement