Saturday, November 9, 2024

Flash: ప్రేమించలేదన్న కసి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం జరిగింది. కాలేజిమిట్ట వద్ద ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదన్న కోపంతో జ్యోతిక అనే యువతి గొంతు కోశాడు. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement