అగ్నిపథ్ ను యువత సరిగా అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అగ్నిపథ్ ఆందోళనలపై నితిన్ గడ్కరీ స్పందించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement