Saturday, November 23, 2024

జ్ఞానవాపీ శివలింగానికి పూజలపై నేడు కోర్టులో విచారణ

జ్ఞానవాపీ మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సందర్భంగా గుర్తించిన శివలింగానికి పూజలు నిర్వహిస్తామని హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి న్యాయస్థానం నేడు విచారించనుంది. శివలింగం బయల్పడిన ప్రదేశాన్ని సంరక్షించాలని.. మసీదులో నమాజ్‌కు ముస్లింలకు అనుమతి ఇవ్వాలని వారణాసి మెజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement