తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయడం నాకు పెద్ద సవాల్ అన్నారు. సీఎం చెప్పారని ఫైలుపై సంతకం చేయడానికి తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కాదని తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారన్నారు. ఇప్పుడు గవర్నర్ గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారన్నారు.
Big Breaking: సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయడం పెద్ద సవాల్ : గవర్నర్ తమిళిసై
Advertisement
తాజా వార్తలు
Advertisement