Saturday, November 23, 2024

శేషన్ లాంటి సీఈసీ ఎందుకు లేరు ?.. సుప్రీంకోర్టు

శేషన్ లాంటి సీఈసీ ఎందుకు లేరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అరుణ్ గోయల్ ను ఎలా నియమించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నియామక పత్రాలు కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జడ్జిల నియామకానికి కొలిజియం వ్యవస్థ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల కమిషన్ నియామకానికి అలాంటి వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement