వాహనదారులు ఎవరైనా సరే.. రోడ్డు మీదికి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాలి. సడెన్‌గా బ్రేక్ వేయడం, ఉన్నట్టుండి లైన్ చేంజ్ కావడం, స్పీడుగా బండి నడపడం వంటివి వారికే కాదు.. పక్కన వెళ్లే వారికి కూడా ప్రమాదమే. అందుకే పోలీసులు హైదరాబాద్‌లో స్ట్రిక్ట్‌గా రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే కొంతమంది ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తుంటారు.
అట్లాంటి వారు వారికే కాకుండా ఇతర వాహనదారులను కూడా డేంజర్‌లో పడేస్తారు. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన ఈ ట్విట్టర్ వీడియో చూస్తే ముందు షాక్‌కు గరవుతారు. కానీ, తప్పు ఎవరిదో తెలుసుకుని అట్ల చేసి ఉండకపోతే బాగుండేది అనిపిస్తుంటుంది. అందుకే.. ఈ వీడియో చూసి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మంచిదా? లేకుంటే మంచిదా అనే నిర్ణయానికి రండి!
ఈ వీడియో కోసం www.prabhanews.comలోని వీడియో ట్యాబ్‌ని క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు