ఈగల్స్ ని దాదాపు అందరూ చూసే ఉంటారు.. ఏ పక్షి ఎగరలేనంత ఎత్తులో అవి ఎగురుతాయి. మేఘాలలో తేలియాడుతూ కనిపించన ఎత్తులో ఎగిరే ఈగల్స్ కు ఆకాశం నుంచి భూమిపైన ఉన్న చిట్టి ఎలుకలను కూడా గురి చూసే సామర్థ్యం ఉంటుంది.. అయితే అవి ఎగిరే విధానంలో చక్కటి బ్యాలెన్స్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందంటున్నారు జంతుశాస్త్రవేత్తలు. ఈగల్స్ తన రెక్కలోని ఒకవైపు ఈకను కోల్పోయినప్పుడు మరొక వైపు రెక్కలోని ఈకను కూడా పీకేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటుందని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital