పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ లో ఈడీ మంత్రిని అరెస్ట్ చేసింది. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ.20కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement