Friday, November 22, 2024

Telangana | ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి డిసెంబ‌ర్ 1వ తేదీ సాయంత్రం వరకు వెబ్‌ ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతనిధి: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఇవ్వాల (బుధ‌వారం) రాత్రి 7 గంటల నుంచి 1వ తేది రాత్రి 7 గంటల వరకు అభ్యర్దులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ప్రాధాన్యతా క్రమంలో కళాశాల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు https://www.knruhs.telangana.gov.in/లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement