రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నారాయణపేట జిల్లా మాగనూర్లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నేడు, రేపు కూడా రాష్ట్రంలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మహారాష్ట్రపై గాలులతో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉన్నట్టు అధికారులు వివరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలంగాణకు వర్ష సూచన
By mahesh kumar
- Tags
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- rain news
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana rains
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- TS News Today Telugu
- Weather report
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement