ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించాలనుకుంటున్న ఎవరైనా ముందుకు రావాలని.. వారికి ఆయుధాలు ఇస్తామని జెలెన్‌స్కీ తెలిపారు. దేశాన్ని రక్షించాలనుకుంటున్న పౌరులు ఎవరికైనా.. ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాపై ప్రతీకార చర్యలు చేపట్టింది ఉక్రెయిన్. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement