ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధానిపై మరోసారి బిల్లు పెడతామన్నారు. మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా ప్రజల ఆమోదంతో మూడు రాజధానులను తీర్చిదిద్దుతామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital