Tuesday, November 19, 2024

ప్ర‌జ‌ల తీర్పును స్వీక‌రిస్తాం : రాహుల్ గాంధీ

ఐదు రాష్ట్రాల‌ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తామ‌న్నారు. 5 రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌న్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంటామ‌న్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తామ‌ని రాహుల్ గాంధీ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement