అరేబియా మహా సముద్రంలో ఎర్రడ్డ తుపాను బిపొర్జాయ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ముంబయి తీరంలో అలలు ప్రకంపణలు రేపుతున్నాయి. ముంబయిలోని జూహి బీచ్ వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం ఆటుపోట్లతో ఆరుగురు గల్లంతయ్యారు. సరదాగా బీచ్ ఒడ్డున గడుపుదామని వెళ్లిన వారు తుపాను అలలకు కొట్టుకుపోయారు. వీరిలో స్థానికులు ఇద్దరికి అతి కష్టమ్మీద కాపాడగలిగారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement