ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు చివరి వరకు ఉత్కంఠ పరిస్థితిలో బ్యాటింగ్ చేసింది. లాస్ట్ మహహ్మద్ షమీ ఓవర్ లో వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఘన విజయం సాధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement